Ghee On Empty Stomach : రోజూ ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
Ghee On Empty Stomach : భారతీయులు ఎక్కువగా తినే ఆహార పదార్థాలల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యిని ఎంతో కాలంగా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. నెయ్యితో అనేక రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ నెయ్యిని తీసుకోవడానికి ఇష్టపడతారు. నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా వంటల్లో వాడడం లేదా … Read more









