Ghee : అధిక బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్న‌వారు రోజూ నెయ్యి తిన‌వ‌చ్చా..?

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని త‌మ దైనందిన జీవితంలో భాగంగా ఉప‌యోగిస్తున్నారు. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి ఏదైనా స‌రే మ‌న నిత్య జీవితంలో భాగం అయ్యాయి. ఆయుర్వేదంలోనూ నెయ్యికి ఎంతో ప్రాధాన్య‌తను క‌ల్పించారు. నెయ్యితో మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. నెయ్యి లేకుండా కొంద‌రు భోజ‌నం తిన‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. నెయ్యి వ‌ల్ల ఆహారాల రుచి పెరుగుతుంది. నెయ్యిలో విట‌మిన్లు ఎ, డి, ఇ, కె ఉంటాయి. … Read more

Ghee : నెయ్యి తిన‌డం మంచిదేనా..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. చిన్నారుల‌కు త‌ల్లులు నెయ్యి క‌లిపి ఆహారం పెడ‌తారు. నెయ్యి పిల్ల‌ల‌కు మంచి బ‌లం అని వారు అలా పెడ‌తారు. ఇక నెయ్యితో మ‌నం అనేక వంట‌కాల‌ను కూడా చేస్తుంటాం. అయితే నెయ్యిలో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అది మంచిది కాద‌ని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మంచే … Read more

Ghee : ఈ సమస్యలతో బాధ పడుతున్నారా..? అయితే అస్సలు నెయ్యి తీసుకోకండి..!

Ghee : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. పోషక పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుంది. వివిధ రకాల సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ఈ సమస్యలు ఉంటే, నెయ్యిని తీసుకోవద్దు. నిజానికి నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, భోజనంలో తప్పక నెయ్యి వాడుతూ ఉంటారు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని తీసుకోవడం మంచిది … Read more

నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా.. రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసా?

సాధారణంగా చాలామంది నెయ్యి లేనిదే భోజనం చేయరు. ఈ క్రమంలోనే మరికొందరు నెయ్యితో భోజనం చేయడానికి ఆలోచిస్తారు. నెయ్యిలో అధిక మొత్తం కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల నెయ్యి తింటే శరీర బరువు పెరిగిపోతారని భావించి నెయ్యిని దూరం పెడుతున్నారు. ఈ భావనలో ఉండి నెయ్యిని దూరం పెడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.మరి మన ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన నెయ్యిని తినడం ద్వారా ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి … Read more

Ghee : నెయ్యి తింటే బ‌రువు పెరుగుతారా.. త‌గ్గుతారా.. అస‌లు ఇందులో నిజం ఏది..?

Ghee : నెయ్యి తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే.. నెయ్యి నిజానికి బ‌రువును త‌గ్గిస్తుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. నెయ్యిని నిత్యం త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. అలాగే ప‌లు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు నెయ్యి వ‌ల్ల క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి … Read more

Ghee : నెయ్యి పాజిటివ్ ఫుడ్.. దీని వల్ల 11 అద్భుత‌ లాభాలున్నాయి.. అవేంటో తెలుసా..?

Ghee : చూడ‌గానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. దాదాపుగా ఎవ‌రైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు. ప‌చ్చ‌డి, ప‌ప్పు, కారం పొడి వంటి కూర‌ల్లో నెయ్యిని క‌లుపుకుని తింటే ఆహా అప్పుడు వ‌చ్చే రుచే వేరు క‌దా. అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంట‌క‌మూ ఇవ్వ‌లేదేమో. అంత‌టి టేస్ట్‌ను నెయ్యి మాత్ర‌మే అందిస్తుంది. అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొంద‌రు మాత్రం దాన్ని తినేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌దర్శిస్తారు. … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే 2 టీస్పూన్ల నెయ్యి తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

నెయ్యిని ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంట‌కాల‌లో కామ‌న్‌గా ఉప‌యోగిస్తుంటారు. నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యిని రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉండగలరు. నెయ్యి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలుసు.నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. … Read more

నెయ్యి మంచిదే.. తిన‌డం మరిచిపోకండి..!

ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ నెయ్యి, కొద్దిగా ప‌సుపు , మిరియాలు వేసి తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒత్తిడి త‌గ్గి మంచి నిద్ర ప‌డుతుంది. నెయ్యి జీవ‌క్రియ‌ల రేటును మెరుగు ప‌రిచేలా చేస్తుంది. ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ను పెంచుతుంది. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రో బ‌యోటిక్ ఫుడ్‌గా ప‌నిచేసి పేగుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెయ్యిలో విట‌మిన్ కె2 స‌మృద్ధిగా ల‌భిస్తుంది. … Read more

మీరు వాడుతున్న నెయ్యి స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. క‌ల్తీ జ‌రిగిందా.. ఇలా గుర్తించండి..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. నెయ్యిలో మ‌న‌కు రెండు ర‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి ఆవు నెయ్యి కాగా రెండోది గేదె నెయ్యి. అయితే ఏ నెయ్యిని వాడినా స‌రే క‌ల్తీ జ‌ర‌గ‌ని స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని వాడాల్సి ఉంటుంది. క‌ల్తీ జ‌రిగిన నెయ్యిని వాడితే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. అస‌లే కల్తీమ‌యంగా ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని గుర్తించ‌డం చాలా క‌ష్టంగా మారింది. అయితే … Read more

Ghee : నెయ్యిని తింటున్నారా.. అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

Ghee : చిన్న‌త‌నం నుంచి మ‌నం నెయ్యిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాం. నెయ్యిని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వాడుతున్నారు. నెయ్యిని రోజూ కొంద‌రు భోజ‌నంలో వేసి తింటారు. కొంద‌రు దీంతో అనేక తీపి వంట‌కాల‌ను త‌యారు చేసి తింటారు. అయితే నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన లాభాలు క‌లుగుతాయి. నెయ్యి మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. దీంట్లో శ‌క్తివంత‌మైన యాంటీ మైక్రోబ‌య‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు … Read more