Ghee : మీరు కొన్న నెయ్యిలో కల్తీ జరిగిందా.. స్వచ్ఛమైనదేనా.. ఇలా సులభంగా గుర్తించండి..!
Ghee : ప్రస్తుత తరుణంలో మార్కెట్‌లో ఎక్కడ చూసినా అన్నీ కల్తీయే అవుతున్నాయి. పాలు మొదలుకొని మనం తినే ఇతర ఆహారాల వరకు అన్ని పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా అంతా కల్తీమయంగా మారింది. ఈ క్రమంలో స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారాలను గుర్తించడం కష్టంగా మారింది. ఇక ఇటీవలి కాలంలో నెయ్యిని కూడా బాగా కల్తీ చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల కల్తీ నెయ్యి బయటపడుతోంది. అయితే మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు, కల్తీ … Read more









