రోజూ ఎంత మోతాదులో నెయ్యిని తీసుకోవ‌చ్చో తెలుసా ? ఎంత నెయ్యిని తింటే ఆరోగ్య‌క‌రం ?

భార‌తీయ సంస్కృతిలో నెయ్యికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీన్ని ఇండియ‌న్ సూప‌ర్‌ఫుడ్‌గా పిలుస్తారు. నెయ్యి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే నెయ్యిని తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని, శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంద‌ని కొంద‌రు భ‌య‌ప‌డుతుంటారు. దీంతో నెయ్యికి కొంద‌రు దూరంగా ఉంటారు. కానీ రోజూ స‌రైన మోతాదులో నెయ్యిని తింటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యిని రోజూ త‌గిన మోతాదులో తీసుకుంటే బ‌రువు పెరగ‌ర‌ని, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెర‌గ‌వ‌ని … Read more

వివిధ ర‌కాల ఇంటి చిట్కాల్లో నెయ్యిని ఎలా ఉప‌యోగించాలో తెలుసుకోండి..!

భార‌తీయుల‌కు నెయ్యి అద్భుత‌మైన సంప‌ద అని చెప్ప‌వ‌చ్చు. నెయ్యిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందాన్ని పెంచుకోవ‌చ్చు. పాల‌తో నెయ్యి త‌యార‌వుతుంది, ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఎ, బ్యుటీరిక్ యాసిడ్‌, ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ నుంచి దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌ను అందించ‌డంలో, వాపుల‌ను త‌గ్గించ‌డంలో నెయ్యి … Read more

నెయ్యితో అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చు..?

స్వ‌చ్ఛ‌మైన ,ఇంట్లో త‌యారు చేయ‌బ‌డిన దేశ‌వాళీ నెయ్యి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ముఖ్యంగా నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే నెయ్యిని త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. నెయ్యి తియ్య‌గా ఉంటుంది క‌నుక ఇది తింటే ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని చాలా మంది భావిస్తుంటారు. నెయ్యి తింటే బ‌రువు పెరుగుతామ‌ని కూడా కొంద‌రు అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజంలేదు. ఎందుకంటే … Read more

చ‌ర్మ స‌మ‌స్య‌లకు అద్భుతంగా ప‌నిచేసే నెయ్యి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని నిత్యం అనేక వంట‌కాల్లో వాడుతుంటారు. కొంద‌రు నెయ్యిని నేరుగా భోజ‌నంలో తీసుకుంటారు. నెయ్యి వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే నెయ్యితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌పై నెయ్యిని సున్నితంగా రాయాలి. త‌రువాత మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా … Read more

నిత్యం ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

నెయ్యిని చాలా మంది అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం అని భావిస్తారు. అందుకే కొంద‌రు దాన్ని తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. నెయ్యి వల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యి తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది. * నెయ్యిని నిత్యం తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని చిన్న పేగులు మ‌నం తిన్న ఆహారంలోని పోష‌కాల‌ను మ‌రింత … Read more