ఆ గ్రామంలో అంద‌రి పేర్లు ఆ ప‌దంతోనే ప్రారంభ‌మ‌వుతాయి.. ఎందుకో తెలుసా..?

మ‌న దేశంలో భిన్న వ‌ర్గాలు, మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు నివాసం ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక్కో వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు త‌మ సంప్ర‌దాయాలు, ఆచార వ్య‌వ‌హారాల‌ను కూడా తూచా త‌ప్ప‌కుండా పాటిస్తుంటారు. ఇక ప్రాంతాల వారిగా కూడా కొంద‌రు ప్ర‌జ‌లు ప‌లు ఆచారాల‌ను పాటిస్తుంటారు. ఇప్పుడు చెప్ప‌బోతున్న గ్రామం కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఆ గ్రామానికి చెందిన వారంద‌రూ ఎన్నో ఏళ్లుగా ఒక వింత ఆచారాన్ని పాటిస్తూ వ‌స్తున్నారు. అదేమిటంటే… క‌ర్నూల్ జిల్లాలోని కోడుమూరు … Read more