Giloy Stem For Mucus : రెండు కాడలు చాలు.. దెబ్బకు కఫం మొత్తం పోతుంది, దగ్గు, జలుబు ఉండవు..!
Giloy Stem For Mucus : మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక డ్రింక్ ను తయారు చేసి తీసుకుంటే చాలు దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. చలికాలంలో మనలో చాలా మంది తరుచూ జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాతావరణ మార్పులే ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం. జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తగానే మనలో చాలా మంది యాంటీ బయాటిక్ లను … Read more









