Ginger For Diabetes : అల్లాన్ని రోజూ ఇలా తీసుకోండి.. షుగర్ ఎంత ఉన్నా సరే దిగి వస్తుంది..!
Ginger For Diabetes : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలల్లో డయాబెటిస్ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. రోజు రోజుకి షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని గణంకాలు కూడా చెబుతున్నాయి. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కారణంగా మనం ఇతర … Read more









