Glass Bowls : ఈ పాత్రల్లో వండిన వంటలను తింటున్నారా.. అయితే విషం మీ శరీరంలోకి చేరుతుంది జాగ్రత్త..!
Glass Bowls : మనం రోజూ అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఆహారాన్ని వండుకోవడానికి, కూరలు చేయడానికి అనేక రకాల పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాము. అల్యూమినియం, ఐరన్, నాన్ స్టిక్, స్టీల్ ఇలా వివిధ రకాల లోహాలతో చేసిన పాత్రలను ఉపయోగిస్తూ ఉంటాము. వీటిలో వండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మనందరికి తెలిసిందే. అయితే మనలో చాలా మంది వీటికి బదులుగా గాజు పాత్రల్లలో వండుకోవడం మొదలు పెడుతున్నారు. లోహాలతో చేసిన పాత్రలల్లో … Read more









