మిణుగురు పురుగు నుండి కాంతి ఎందుకు వస్తుందో మీకు తెలుసా..?

ముఖ్యంగా వర్షాకాలం మొదలయ్యే మొదటి రోజుల్లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న మిణుగురు పురుగులు తళతళ మెరుస్తూ లైట్ లాగా కనిపిస్తాయి. ఆ లైటు ఒక్కోసారి వస్తూ పోతూ మనకు కనిపిస్తుంది. అసలు వీటిపై లైట్ ఎలా వెలుగుతుంది అనే విషయాన్ని చాలా మంది ఆలోచించే ఉంటారు కానీ ఎవరికీ తెలియదు. మిణుగురు పురుగు కడుపు దిగువ భాగంలో ఉండే ప్రత్యేకమైన అవయవం నుండి పసుపు రంగు కాంతిని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ … Read more