Gold Jewellery Cleaning : ఇలా బంగారు ఆభరణాలని క్లీన్ చెయ్యండి.. కొత్తవాటిలా మారిపోతాయి.. పైగా ఈజీ కూడా..!

Gold Jewellery Cleaning : బంగారం అంటే, ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా, బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. బంగారం ధర పెరిగిపోవడంతో, ఇప్పుడు కొనడం కష్టమే. పార్టీలు, పెళ్లిళ్లు మొదలైన ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, కచ్చితంగా బంగారు నగల్ని అందరూ వేసుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే, బంగారు నగలని క్లీన్ చేసుకోవడం, పెద్ద సమస్యగా ఉంటుంది. బంగారు నగలు నల్లగా మారిపోతూ ఉంటాయి. వాటిని మెరసేలా చేయాలంటే, ఎక్కువ కష్టపడాలి … Read more