Gond Katira In Telugu : ఇది ఏంటో మీకు తెలుసా.. దీంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి..!
Gond Katira In Telugu : చాలామందికి అసలు ఈ బాదం జిగురు గురించి తెలియదు. బాదం జిగురు ఒక మంచి ఔషధ మూలిక అని చెప్పవచ్చు. బాదం జిగురు గురించి ఈ కాలం వాళ్లకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ, పూర్వీకులు బాదం జిగురు ఎక్కువగా వాడేవారు. దీన్నే గోండ్ కటీరా అని కూడా అంటారు. బాదం జిగురు వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. ఎండాకాలంలో బాదం జిగురుని తీసుకుంటే, ఒళ్ళు చల్లబడుతుంది. దగ్గు … Read more









