Gongura Flower Tea : గోంగూర పువ్వుల‌తో టీ.. ఇది అందించే ప్ర‌యోజ‌నాల‌ను మిస్ చేసుకోకండి..!

Gongura Flower Tea : మ‌న‌కు సులభంగా ల‌భించే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. దీన్ని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. గోంగూర‌తో చాలా మంది ప‌చ్చ‌డి, పప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే గోంగూర మొక్క‌ల‌కు పూసే గోంగూర పువ్వులు కూడా మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తాయి. వీటినే గోగు పువ్వులు అంటారు. వీటిల్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు కంటి చూపును … Read more