Gongura Puvvulu : ఈ పువ్వుల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Gongura Puvvulu : మ‌నం అనేక ర‌కాల ఆకు కూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో గోంగూర కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. గోంగూర ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. గోంగూర‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కేవ‌లం గోంగూర మాత్ర‌మే కాకుండా గోంగూర పువ్వులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ పువ్వులు కూడా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటితో … Read more