ఇంటర్వ్యూ కి వచ్చిన వారిని…ఈ 20 ప్రశ్నలు అడిగి భయపెడుతుందట “గూగుల్”..!

గూగుల్‌.. ఈ సంస్థ పేరు తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో. ఎందుకంటే.. నేటి త‌రుణంలో అనేక మంది వాడుతున్న ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ది గూగుల్ సంస్థే. అంతేకాదు, కంప్యూట‌ర్ల‌లో వాడే జీమెయిల్‌, క్రోమ్ బ్రౌజ‌ర్‌, గూగుల్ సెర్చ్‌.. వంటివ‌న్నీ గూగుల్ సంస్థ‌కు చెందిన సేవలే. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ మ‌న‌కు అందించే సేవ‌లు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి ప‌వ‌ర్‌ఫుల్ స‌ర్వీస్‌ల‌ను అందించాలంటే వాటిని డెవ‌ల‌ప్ చేసేందుకు మంచి నైపుణ్యం ఉన్న … Read more