క్రికెట్ స్టార్స్ గా ఉంటూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ప్లేయర్లు వీళ్లే..!
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో క్రికెట్ క్రీడ చాలా ప్రాచుర్యం పొందింది. దేశంలోనే అత్యున్నతమైన క్రీడలలో క్రికెట్ ఒకటి. ఇందులో ఆడే ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంటారు. అలాంటి క్రికెట్ ఆటగాళ్లలో ఇండియన్ టీం తరఫున ఆడి ఎన్నో రికార్డులు సాధించిన కొంతమంది క్రికెటర్లు, ఒకప్పుడు గవర్నమెంటు సంస్థల్లో ఉద్యోగాలు చేశారు.. మరి వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం.. సచిన్ టెండూల్కర్ : ఇండియాలో క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ తన కెరియర్ … Read more









