Gowtham Adani : అపర కుబేరుడు అదానీ ఏడాదికి తీసుకునే జీతం ఎంతో తెలుసా..? షాకవుతారు..!
Gowtham Adani : దేశంలోనే రెండో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ గురించి అందరికీ తెలిసిందే. ఈయన అనతికాలంలోనే భారీగా సంపాదించి అపర కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన సంపద విలువ రూ.7.14 లక్షల కోట్లు కాగా ఈయన కన్నా ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుబేరుల జాబితాలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. అంబానీ ఆస్తి విలువ రూ.9.54 లక్షల కోట్లు కాగా.. ఇప్పుడు ఈ ఇద్దరూ తమ కంపెనీల … Read more









