గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది ?
నిత్యం మనలో అధిక శాతం మంది రక రకాల టీలను తాగుతుంటారు. చాలా మంది తాగే టీలలో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇక కొందరు బ్లాక్ టీ కూడా తాగుతారు. అయితే రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ ఆరోగ్యానికి మంచివే.. అయితే ఈ రెండు టీలలో మనకు ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే టీ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీలో పాలీఫినాల్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బ్లాక్ టీలో కన్నా గ్రీన్ టీలోనే … Read more









