Guntagalagara Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తుంది..!

Guntagalagara Aku : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌లో తెల్ల జుట్టు స‌మ‌స్య కూడా ఒకటి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. పూర్వ‌కాలంలో 40 సంవ‌త్స‌రాలు పై బ‌డిన వారిలో మాత్రమే మ‌నకు తెల్ల జుట్టు క‌న‌బ‌డేది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే తెల్ల జుట్టుతో ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌న శ‌రీరంలో 40 సంవ‌త్స‌రాల తరువాత మెల‌నిన్ శాతం త‌గ్గి జుట్టు తెల్ల బ‌డుతుంది. … Read more