Gurivinda Ginja : ఈ గింజలు అందరికీ తెలిసినవే.. వీటిని ఇలా ఉపయోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది..!
Gurivinda Ginja : జుట్టు రాలడం, దురద, చుండ్రు, జుట్టు తెల్లబడడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు సమస్యలు తలెత్తడానికి కారణాలు ఏవైనప్పటికి ఈ సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. ఈవిధంగా జుట్టు సమస్యలతో బాధపడే వారు ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా జుట్టును ఆరోగ్యవంతంగా … Read more









