Gurivinda Ginjalu : గురివింద గింజలతో ఇలా చేస్తే.. దుష్టశక్తులు మన దరి చేరవు..!
Gurivinda Ginjalu : గురివింద గింజలు.. వీటిని మనలో చాలా మంది చూసే ఉంటారు. పై భాగం ఎరుపు రంగులో కింది భాగం నలుపు రంగులో ఉండి ఈ గింజలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజలు మనకు గురివింద తీగమొక్క నుండి లభిస్తాయి. గురి వింద గింజల తీగ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. గురివింద గింజల తీగ మొక్కను ఔషధంగా ఉపయోగించినప్పటికీ గురివింద … Read more









