ఎలాంటి పరికరాలు లేకుండానే సులభంగా ఈ వ్యాయామాలను చేయవచ్చు..!
పిక్క కండరాల వ్యాయామ ఫలితం మీ కాళ్ళపై అమోఘంగా వుంటుంది. అందంగా కనపడే కాళ్ళేకాదు కావలసింది…బలమైనవి గా కూడా వుండాలి. మీ మోకాళ్ళ వెనుక దిగువ భాగంలో వుండే పిక్కల బిగువును ఎపుడైనా పరీక్షించారా? నేటి రోజుల్లో రోజులో అధిక భాగం మనమంతా కుర్చీలలో కూర్చొని కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం. అధికభాగం కూర్చుండిపోవటంతో కాళ్ళకు వ్యాయామం లేకుండా పోయి బలహీనపడుతున్నాయి. పిక్కల కండరాలను బలపరచుకోడానికి ఏ రకమైన వ్యాయామాలు చేయాలో పరిశీలించండి. కండరాలను బలపరచటానికి చేసే వ్యాయామం … Read more









