H-1B వీసా అంటే ఏమిటి? ఈ వీసా ఎవరికి ఇస్తారు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రారంభం నుండి H-1B వీసా గురించి పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తుంది. ఇక ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుండైతే మరీను…H-1B వీసా ఉన్నవారినే అమెరికాలోకి రానిస్తారు అనే ప్రచారాలు కూడా సాగుతున్నాయి. అసలు H-1B వీసా అంటే ఏమిటి? ఈ వీసాను ఎవరికి ఇస్తారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. H-1B అమెరికాలో ప్రవాసేతరులకు ఇచ్చే వీసా . ప్రత్యేకమైన వృత్తులలో ప్రావీణ్యులైన విదేశీ శ్రామికులను తమ సంస్థల్లో నియమించుకోడానికి ఆ కంపెనీ … Read more









