Hair Bath : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి ?
Hair Bath : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సంబంధ సమస్యలను చాలా ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం, బలహీనంగా మారడం.. వంటి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వీటికి అనేక కారణాలు ఉంటున్నాయి. కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, వంశపారంపర్యత.. వంటి కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే జుట్టు విషయంలో చాలా మందికి ఒక సందేహం ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. అదేమిటంటే.. తరచూ తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని భయపడుతుంటారు. … Read more









