Hair Fall Health Tips : కేవలం ఈ 2 చాలు.. జుట్టు అసలు పట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!
Hair Fall Health Tips : నేటి తరుణంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా యువత ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నప్పటికి వాటిలో ముఖ్యమైనది వేడి నీటితో తలస్నానం చేయడం ఒకటని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నొప్పులు తగ్గడానికి, జుట్టు మురికి ఎక్కువగా పోతుందని చాలా మంది … Read more









