Hair Fall Remedy : దీన్ని రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.. ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ వస్తాయి..
Hair Fall Remedy : జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్య ఎదుర్కొంటున్నారు. జుట్టు కుదుళ్లు బలహీనంగా మారడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. తలపై ఉన్న చర్మం పొడిబారడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలడం,బట్టతల, చుండ్రు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటాం. ఇంటి చిట్కాను ఉపయోగించి అలాగే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల చాలా సులభంగా … Read more









