Hair Oiling Mistakes : జుట్టుకు నూనె రాస్తున్నారా.. అయితే ఈ తప్పులను చేయకండి..!
Hair Oiling Mistakes : జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలని మనం అనేక రకాల సంరక్షణ చర్యలను చేపడుతూ ఉంటాము. జుట్టు ఆరోగ్యం కోసం మనం తీసుకునే సంరక్షణ చర్యలల్లో జుట్టుకు నూనె రాసుకోవడం కూడా ఒకటి. జుట్టుకు నూనె రాసుకోవడం చాలా అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. నూనె రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తలచర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. నూనె రాసుకోవడం వల్ల పోషకాలు అంది జుట్టు కుదుళ్లు … Read more









