ఆ దీవిలో 6 నెలలు పనిచేస్తారా..? రూ.26 లక్షలు జీతం ఇస్తారు.. పూర్తి వివరాలు ఇవే..!
మీరు ప్రకృతి ప్రేమికులా..? ప‌్రకృతిలో ఎక్కువ సేపు గడపడం అంటే మీకు ఇష్టమా..? అడవులు అన్నా, జంతుజాలం అన్నా మక్కువ ఎక్కువగా ఉంటుందా..? అయితే ఈ జాబ్ మీకోసమే. అవును, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అక్కడ పనిచేయవచ్చు. 6 నెలల పాటు ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ జాబ్ అది. ఆ జాబ్‌కు గనక మీరు ఎంపికైతే ఎంచక్కా 6 నెలలకు రూ.26 లక్షల వేతనం పొందవచ్చు. మరోవైపు పచ్చని ప్రకృతి, అటవీ ప్రాంతంలో గడిపినట్లు కూడా … Read more









