జ‌పాన్‌లోని ఆ దీవిలో వేల సంఖ్య‌లో దెయ్యాలున్నాయ‌ట‌.. ఒంట‌రిగా వెళ్లిన ఎవ‌రూ తిరిగి రాలేదు..!

మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలోని అనేక ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ఎన్నో మిస్ట‌రీలు ఉన్నాయి. ఎవ‌రూ వాటిని ఛేదించ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలో అలాంటి మిస్ట‌రీలు ఉన్నప్రాంతాల గురించి ఇప్పుడిప్పుడే చాలా మంది తెలుస్తోంది. అయితే అలాంటి మిస్ట‌రీలు ఉన్న ప్రాంతాల్లో జ‌పాన్‌లోని ఆ దీవి కూడా ఒక‌టి. అక్క‌డ అడుగు పెట్టే ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు వెన‌క్కి తిరిగిరాలేదు. అవును, వెన్నులో వ‌ణుకు పుట్టేలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజ‌మే.. ఇంత‌కీ ఆ దీవి ఎక్క‌డుందంటే.. జ‌పాన్‌లోని నాగ‌సాకి … Read more