Health Tips For Fever : జ్వ‌రం వ‌చ్చిన‌ వెంట‌నే త‌గ్గాలంటే ఏం చేయాలో తెలుసా..?

Health Tips For Fever : వ‌ర్షాకాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే ప‌లు ర‌కాల విష జ్వ‌రాలు వ‌స్తుంటాయి. డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్ ఇలా వ‌స్తాయి. ఇక కొంద‌రికి అన్‌సీజ‌న్‌లోనూ ప‌లు ర‌కాల కార‌ణాల వ‌ల్ల జ్వ‌రం వ‌స్తుంటుంది. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ జ్వ‌రం వ‌చ్చిందంటే క‌నీసం 5 నుంచి 7 రోజుల పాటు విశ్రాంతి కావాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడాలి. దీంతో జ్వ‌రం త‌గ్గుతుంది. అయితే జ్వ‌రం వ‌చ్చిన వారు పాటించాల్సిన చిట్కాలు … Read more