మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..

గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తాయి. … Read more

దేశంలో గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ట‌..?

భారతదేశంలో గుండె జబ్బులు అధికంగా వున్నాయని అవి పట్టణ వాసులలో 6.6 శాతం నుండి 12.7 శాతంగాను గ్రామీణ ప్రాంతాలలో 2.1 శాతం నుండి 4.3 శాతంగాను వున్నాయని ఈ గణాంకాలు 20 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే సేకరించబడ్డాయని తాజాగా చేయబడిన ఒక సర్వే తెలిపింది. భారతదేశంలో ప్రస్తుతం 30 మిలియన్ల మంది గుండె జబ్బుల రోగులున్నారు. పట్టణాలలో ప్రతి లక్షకు 334 నుండి 424 గుండెపోటు కేసులు, గ్రామీణ ప్రాంతాలలో 244 నుండి 262 … Read more

రాత్రి పూట నిద్ర లేస్తున్నారా..? అయితే మీకు గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

పురుషులు, ఏదో ఒక కారణంగా, రాత్రిపూట తరచుగా నిద్రనుండి లేస్తారు. దాంతో మరల నిద్రపోవాలంటే వారికి గాఢ నిద్ర రాదు. ఈ కారణంగా వారు అధిక రక్తపోటు, దానితో పాటు గుండెపోటుకు గురయ్యేఅవకాశాలున్నాయరి హార్వర్డు యూనివర్శిటీ పరిశోధకులు ఒక పరిశోధనలో వెల్లడి చేసినట్లు ది డైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఈ స్టడీ లో 65 ఏళ్ళ వయసు పైబడిన 784 మంది పురుషుల నిద్రపోయే అలవా ట్లను … Read more