Heart Friendly Foods : హైబీపీని త‌గ్గించే 10 అద్భుత‌మైన ఫుడ్స్.. గుండెకు ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Heart Friendly Foods : మారిన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న‌, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను తిన‌డం వంటి వివిధ కార‌ణాల చేత అధిక ర‌క్తపోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌ను ఏమాత్రం కూడా తేలిక‌గా … Read more