గుండె జబ్బుల బారిన పడిన వారు ఈ వ్యాయామాలు కచ్చితంగా చేయాల్సిందే..!
గుండె జబ్బులుగల రోగులు వారి గుండెను పదిలంగా ఎప్పటికపుడు కాపాడుకుంటూ వుండాలి. డాక్టర్లు తమ రోగులకు రోజూ వ్యాయామం చేయాలని గుండె జబ్బులు మరిన్ని రాకుండా చూసుకోవాలని సలహానిస్తారు. గుండె జబ్బు గల రోగులకు ప్రతిరోజూ వారు ఏ రకమైన వ్యాయామాలు చేయాలనేది పరిశీలిద్దాం. గుండె రోగులకు ఏరోబిక్ వ్యాయామాలు మంచివి. వేరే ఇతర వ్యాయామాలు గుండెపై అధికంగా ప్రభావం చూపే అవకాశం వుంది. కనుక లైట్ గా వుండే ఏరోబిక్ వ్యాయామాలు వీరికి సూచించదగినవి. ప్రతిరోజూ … Read more









