Heat And Cool Foods : వేటిని తింటే వేడి చేస్తుంది.. చలువ చేయాలంటే.. ఏం తినాలి..?
Heat And Cool Foods : మనలో కొందరికి కాలంతో సంబంధం లేకుండా శరీరంలో వేడి చేస్తూ ఉంటుంది. కళ్లల్లో మంటలు, కాళ్లల్లో చురుకులు, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావడం, శరీరమంతా మంట పుట్టినట్టు ఉండడం, మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన మంట, పాదాల పగుళ్లు, అలాగే శరీరంలో సున్నితమైన భాగాల్లో చర్మం పగిలి మంట, దురద రావడం వంటి లక్షణాలు వేడి చేయడం వల్ల కనిపిస్తాయి. అలాగే ఎప్పుడు … Read more









