400 చక్రాలు ఉన్న భారీ ట్రక్కు.. ఏడాది దాటినా ఇంకా గమ్యం చేరలేదు.. ఇంతకీ అందులో ఏముందంటే?
ఇటీవల కాలంలో రోడ్లపై భారీ ట్రక్కులు తరుచు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువ బరువు కలిగిన వాటిని సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్తుంటాయి. రోడ్లపై ఇవి ప్రయాణిస్తుంటే అందరి చూపు వీటిపైనే ఉంటుంది. భారీ సైజు ఉన్న వాటిని విమానాల్లో, జలమార్గాల ద్వారా తీసుకేళ్లలేని విధంగా ఉన్న ప్రాంతాలకు ఇలాంటి పెద్ద ట్రక్కుల సహయంతో గమ్యస్థానానికి చేరవేస్తుంటారు. ఇదిలా ఉంటే పెద్ద పెద్ద సైజుల్లో ఉన్న బాయిలర్‌లను భారీ ట్రక్కులు తీసుకెళ్తున్న ఘటన హర్యానా రోడ్లపై కనిపించింది. చూడటానికి పెద్ద … Read more









