Heel Pain : మడమల నొప్పి ఇబ్బందులకు గురి చేస్తుందా.. ఇలా చేస్తే నొప్పి పూర్తిగా తగ్గుతుంది..
Heel Pain : ప్రస్తుతకాలంలో మడమల నొప్పి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. మారుతున్న జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమల నొప్పి సమస్య ఎదురవుతుంది. మనిషి ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడమ నొప్పితో కదలికలు అనేవి కష్టంగా మారుతుంది. ఉదయం సమయంలో మంచంపై నుంచి … Read more









