Ankle Pain : కాలి మడమల నొప్పి ఎందుకు వస్తుంది.. తగ్గాలంటే ఏం చేయాలి..?
Ankle Pain : మడమ నొప్పి.. ఈ సమస్యతో కూడా మనలో చాలా మంది బాధపడుతుంటారు. మడమ వెనుక భాగంలో, కింది భాగంలో నొప్పి వచ్చి నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మడమ నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ప్రతి మనిషిలో పాదం అడుగున ప్లాంటార్ ఫెషియా అనే కండరం ఉంటుంది. కాలి మధ్యలో ఉండే గొయ్యి లాంటి నిర్మాణానికి కూడా ఈ కండరమే ఆధారం. నడక, జాగింగ్, పరిగెత్తడం, బరువులు ఎత్తడం వంటి … Read more









