ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాం కదా.. అసలు హలో అంటే అర్థం ఏమిటంటే..?

పూర్వకాలంలో ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఏదైనా సమాచారం ఇతరులకు తెలపాలి అంటే నేరుగా వీరు వెళ్లి అయినా చెప్పాలి, లేదంటే సమాచారం చేరవేయడానికి కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకునే వారు. ఈ విధంగా సమాచారాన్ని అనేది వారి బంధువుల కానీ, స్నేహితుల కానీ తెలిపేవారు. కొంతమంది దూర దేశాలకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలపాలి అంటే ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. వారు వెళ్లిన కంట్రీ నుండి ఉత్తరం రాస్తే కనీసం నెల రోజులకు వారి ఇంటికి చేరేది. … Read more