Black Hair : తెల్ల జుట్టును చాలా త్వరగా నల్లగా మార్చుకోవచ్చు.. మళ్లీ జుట్టు తెల్లగా మారదు..
Black Hair : మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం మనల్ని అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యల బారిన పడేలా చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జుట్టు రాలడం, జుట్టు తెల్ల బడడం, జుట్టు పొడి బారడం, జుట్టు చిట్లడం వంటి అనేక జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం అనేక రకాల హెయిర్ స్ప్రేలను, హెయిర్ ప్యాక్ లను వాడుతూ ఉంటాం. బయట … Read more









