Herbs And Spices Tea : ఈ హెర్బల్ టీని ఇలా తయారుచేసి చలికాలంలో తాగండి.. ఎంతో మేలు జరుగుతుంది..!
Herbs And Spices Tea : చలికాలం రానే వచ్చింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి నుండి రక్షించుకోవడానికి శరీరం లోపలి నుండి వెచ్చగా ఉండడానికి చాలా మంది వేడి వేడిగా టీ ని తాగుతూ ఉంటారు. చలికాలంలో మనలో చాలా మంది రోజుకు 4 నుండి 5 సార్లు టీని తాగుతూ ఉంటారు కూడా. అయితే ఇలా టీని ఎక్కువగా తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలిగినప్పటికి మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మామూలు … Read more









