26 ఏళ్ళ పాటు విజయవంతంగా సాగిన హీరో-హోండా భాగస్వామ్యం విడిపోవడానికి కారణాలేమిటి?
ఇప్పుడు మార్కెట్‌లో హీరో, హోండా విడి విడిగా వాహనాలను విక్రయిస్తున్నాయి. కానీ కొన్నేళ్ల ముందు ఈ రెండు కలిపి హీరో హోండా వాహనాలను విక్రయించేవి. ఈ కంపెనీ కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది. పాత వాహనాలు అయినా సరే రీసేల్‌లో మంచి విలువ వచ్చేవి. అలాగే మైలేజీ, నాణ్యతకు పెట్టింది పేరుగా ఉండేవి. మరలాంటప్పుడు ఈ రెండు కంపెనీలు అసలు ఎందుకు విడిపోయాయి.. ఇవి విడిపోవడానికి గల కారణాలు ఏమిటి.. అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. హీరో హోండా … Read more









