4 రోజుల్లో హరిహర వీరమల్లు మూవీకి వచ్చిన కలెక్షన్లు ఇవే.. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలంటే..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ కీలక పాత్రలో నటించిన హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బాగుందని కొందరు అంటుంటే, బాగా లేదని మరి కొందరు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ మూవీ బాగా నచ్చేసింది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నాయకులు మాత్రం ఈ మూవీపై విమర్శలు కురిపిస్తున్నారు. దీన్ని జనసేన నాయకులు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. మూవీ చాలా … Read more









