High BP Home Remedy : ఒక్క గ్లాస్‌లో ఒక్క స్పూన్ కలిపి తాగితే చాలు.. హైబీపీ అసలే ఉండదు..!
High BP Home Remedy : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది రక్తపోటు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. ఆధునిక జీవన శైలి కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. సైలెంట్ కిల్లర్ లాగా ఈ సమస్య శరీరానంతటిని దెబ్బతీస్తుంది. ఒత్తిడి, ఆందోళన, విరామం లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. దీని వల్ల మన … Read more









