High BP Side Effects : మీకు హైబీపీ ఉందా.. అయితే కంట్రోల్ చేయాల్సిందే.. లేదంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..?
High BP Side Effects : ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది హైబీపీ బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. నిత్యం గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, అస్తవ్యస్తమైన జీవన విధానం, పొగ తాగడం, మద్యం సేవించడం, సరైన టైముకు భోజనం చేయడం, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తోంది. అయితే … Read more









