High Protein Foods : వారం రోజుల్లో నరాలన్నీ యాక్టివ్ అవుతాయి.. అంతులేని బలం.. వీటిని తినాలి..!
High Protein Foods : మనం మన రోజూ వారి ఆహారంలో అనేక రకాలు పప్పు దినుసులను తీసుకుంటూ ఉంటాము. పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి ఎంతో బలమైన ఆహారమని మనందరికి తెలిసిందే. 100 గ్రాముల చికెన్ లో 103 గ్రాముల శక్తి, మటన్ లో 118 గ్రాముల శక్తి మాత్రమే ఉంటుంది. అదే కందిపప్పులో 335 గ్రాముల శక్తి, పెసరపప్పులో 345 గ్రాముల శక్తి, శనగపప్పులో 355 గ్రాముల శక్తి ఉంటుంది. … Read more









