Hing Benefits : రోజూ చిటికెడు ఇంగువ చాలు.. ఈ 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Hing Benefits : ఇంగువ‌.. దాదాపు ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా ఇంగువ‌ను మ‌నం వంట‌ల‌ల్లో అలాగే ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఆయుర్వేదంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో దీనిని ఔష‌ధంగా వాడ‌తారు. అలాగే వంట‌లల్లో దీనిని వేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి వాస‌న‌తో రుచి కూడా పెరుగుతుంది. దీనిని హింగ్, ఆస‌ఫోటిడా అని కూడా పిలుస్తారు. ఇంగువ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఇంగువ‌ను వాడ‌డం వ‌ల్ల … Read more