Holy Basil Root : ఈ మొక్క వేరును దిండు కింద ఉంచి పడుకోండి.. తరువాత ఏం జరుగుతుందంటే..?
Holy Basil Root : పూర్వకాలం నుండి వస్తున్న అనేక పద్ధతులను, ఆచారాలను, విశ్వాసాలను ఇప్పటికీ కూడా మనం పాటిస్తూ ఉన్నాం. కొందరు మాత్రం ఈ ఆచారాలను మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ ఉంటారు. ఈ పద్ధతులను, ఆచారాలను పాటించడం వల్ల మనకు మంచి జరిగినా జరగక పోయిన మనకు వచ్చే నష్టం మాత్రం ఏమీ లేదు. పురాతన కాలం నుండి వస్తున్న ఆ పద్ధతులు, ఆచారాలు, నమ్మకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది స్త్రీలు మంగళ సూత్రాలకు … Read more









