Home Made Coconut Oil : కొబ్బ‌రినూనెను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Home Made Coconut Oil : కొబ్బ‌రి నూనె.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కొబ్బ‌రి నూనె మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప్ర‌తిరోజూ కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రి నూనె మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 100 గ్రాముల కొబ్బ‌రి నూనెలో 900 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. అలాగే 86.4 గ్రాముల స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కొబ్బ‌రి … Read more