Home Remedies For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌ను తగ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Home Remedies For Thyroid : శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఇది శారీర‌క ఎదుగుద‌ల‌లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ప‌ని తీరు త‌ప్ప‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుద‌ల చేస్తుంది. ఇది జీవ‌క్రియ‌ల రేటును నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి శ‌రీరానికి స‌రిప‌డా థైరాక్సిన్ హార్మోన్ ను విడుద‌ల చేయ‌కుంటే హైపో థైరాయిడ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. … Read more