Honey And Fruits : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తేనె తీసుకోవ‌చ్చా.. పండ్లు తిన‌వ‌చ్చా.. తీసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

Honey And Fruits : ప్రస్తుత త‌రుణంలో అధిక శాతం మంది డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు వృద్ధుల‌కు మాత్ర‌మే షుగ‌ర్ స‌మ‌స్య వ‌చ్చేది. కానీ ఇప్పుడు యువ‌త కూడా దీని బారిన ప‌డుతున్నారు. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వల్లే షుగ‌ర్ వ‌స్తోంది. అధిక శాతం మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఈ వ్యాధి ఉన్న‌వారు ఆహారం విష‌యంలో ముఖ్య‌మైన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు, తేనె తీసుకునే విష‌యంలో అనేక సందేహాలు … Read more