Honey And Lemon : చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు.. సహజసిద్ధమైన చిట్కాలు..!
Honey And Lemon : మనం ఆహారంలో భాగంగా నిమ్మరసాన్ని అలాగే తేనెను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి రెండు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే వీటిని విడివిడిగా తీసుకోవడానికి బదులుగా తేనె, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మరసంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. నిమ్మరసం అదే విధంగా తేనెలో … Read more









